సమంత కి నరకం చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. అసలెంజరిగిందంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సమంతకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత మయోసైటీస్ అనే వ్యాధి తో బాధపడుతున్న అనంతరం చికిత్స తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్ళింది సమంత ఫ్యాన్ ఇండియా స్థాయిలో నటించిన యశోద సినిమా ప్రమోషన్ లో భాగంగా మయోసైటిస్ వ్యాధితో తాను బాధపడుతుంది అనే విషయాన్ని బయట పెట్టడం జరిగింది .ఇక ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన సమంత తన ఆరోగ్యం బాగుపడినట్లు క్లారిటీ ఇచ్చింది. 

దీనితో ఆమె త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలో రెండవ షెడ్యూల్ షూటింగ్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ క్రమంలోనే ఒక యంగ్ హీరోయిన్ సమంత జీవితానికి అతిపెద్ద దరిద్రంగా మారిందని కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి .అయితే విడాకులు తీసుకున్న కొత్తలో కూడా సమంత పరోక్షంగా టార్గెట్ చేసిన ఈ బ్యూటీ సమంత సినిమా అవకాశాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుందట. అయితే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంటే ఇండస్ట్రీ అంతా ఎంత కృంగిపోయిందో మనందరికీ తెలిసిందే.

 ఆమె త్వరగా మేలుకోవాలని అక్కినేని కుటుంబం ఏమాత్రం స్పందించకపోవడంతో అప్పటిలో దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి ఆమెని అడిగితే చెప్పకుండా తప్పించుకుంది. ఇక అలాంటి యంగ్ హీరోయిన్ సమంతకు బాగాలేదని తెలుసుకొని ఆ సినిమాలో ఆఫర్ను కొట్టేయడానికి చూస్తోంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక డైరెక్టర్ సమంత ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభిస్తామని ఆమెని తీసేయడం జరగదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈమె ఆ సినిమాలో నటించిన హీరోని కూడా సీక్రెట్ గా కలిసినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి .అయితే సమంతను తొక్కేయడానికి నానా విధాలుగా ఈమె ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది .ఇక ఆ హీరోయిన్ ఎవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: