టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన సత్యదేవ్..!?

Anilkumar
గాడ్ ఫాదర్ సినిమా అనంతరం యంగ్ హీరోలలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సత్యదేవ్. తమన్నా సత్యదేవ కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా నేటిజనులతో ఆయన సోషల్ మీడియా వేదికగా చాట్ చేశారు.  ఇందులో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలిపారు. అయితే సత్యం ఈ విధంగా చెప్పడం జరిగింది.... అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ ఆయనకు చాలా సంతోషంగా ఉందని దాంతో పాటు రాబోయే రోజుల్లో 

అభిమానులను అలవించడానికి అబద్ధాలు సైతం చెబుతాను అంటూ ఆయన పేర్కొన్నాడు సత్యదేవ. ఒకవేళ నటుడు కాకపోతే డైరెక్టర్ అయి ఉండేవాణ్ణి ఏమో అంటూ చెప్పాడు ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని చాలా ఆశగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు బాలీవుడ్ హీరో అయినా అక్షయ్ కుమార్ తో రామసేతు సినిమాలో నటించిన చాలా ఆనందంగా ఉందని రామసేతు సినిమాలో అక్షయ్ కుమార్ కు నేను వీర అభిమానిని అయిపోయానని ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు గుర్తుందా శీతకాలం చిత్రాన్ని

 కూడా ఓటీపీలో అడిగారని కానీ తమ అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం థియేటర్లలో విడుదల చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని ఎన్టీఆర్ టార్చ్ బేరర్ మరియు రామ్ చరణ్ మోస్ట్ లవ్ బిల్ స్టార్ ఇన్ ఇండియా అని పవన్ కళ్యాణ్ ఫైర్ స్ట్రూమ్ అని ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పడం జరిగింది. దీనికిగాను సత్యదేవ్ స్టార్ హీరోలపై చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: