సితార, మహేష్ ల గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన నమ్రత..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గౌతమ్ సితార పెద్దవాళ్ళు అయ్యాక నమ్రత మహేష్ బాబుకి వ్యక్తిగత సహాయకురాలిగా ఉంటుందట. ఆయన సినిమాలు చూసుకుంటూ ఉంటాడు .అంతేకాదు దాంతోపాటు ఆయన సంపాదన వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా మహేష్ బాబు వ్యాపారాల మీద పూర్తి దృష్టిని పెట్టడం జరిగింది. ఏఎంబి సినిమాస్ ప్రారంభించడం జరిగింది .ఇందులో సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు. దాంతోపాటు మహేష్ బాబు పేరుతో ఒక నిర్మాణ సంస్థ

 కూడా ఏర్పాటు చేసి నిర్మాతలుగా మారడం జరిగింది. దీంతోపాటు ది హంబుల్ కో అని ఒక గార్మెంట్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా మహేష్ హాస్పిటల్ బిజినెస్ లో కూడా అడుగు పెట్టడం జరిగింది .ఇక ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏషియన్ నమ్రత రెస్టారెంట్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఆహారప్రియలు కోరుకునే ప్రతి వంటకం ఇక్కడ లభిస్తుందట. తాజాగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ఈ హోటల్ ను మొదలుపెట్టారు. అయితే ఈ సందర్భంగా నమృత మీడియాతో మాట్లాడుతూ బిజినెస్ స్టార్ట్ చేయడం అంకుల్ కృష్ణ గారి

 కోరిక ఆయన ఆశీస్సులతో మేము ఇది మొదలుపెట్టడం జరిగింది. ఈ బిజినెస్ పట్ల మహేష్ సైతం చాలా హ్యాపీగా ఉన్నారు అని .అంకుల్ బ్లెస్సింగ్స్ తో మేము ఈ రంగంలో విజయం సాధిస్తామని మేము నమ్ముతున్నామన ఇక పిల్లలు గౌతమ్ సితారలకు ఇష్టమైన ఫుడ్ ఏమిటని ఆమెని ప్రశ్నించగా... ఆమె గౌతమ్ సితార హైదరాబాద్ బిర్యాని వాళ్ళకి చాలా ఇష్టమని అలాగే మహేష్ బాబుకి కూడా బిర్యానీ ఫేవరెట్ అని నాకైతే పొంగలి చాలా ఇష్టమని నమ్రత ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సామాన్యులకు అందుబాటులో లేని ఈమెను కార్డు చూసి సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండడంతో ఇలాంటి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: