బిగ్ బాస్ 6: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా..??

Anilkumar
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు వారాల్లో కంప్లీట్ కానుంది .ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే టాప్ 5 లో ఎవరు ఉంటారు ఫైనల్ పోటీ వరకు ఎవరు వెళ్తారు ఆఖరిగా ఏ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు ఈవారం బిగ్ బాస్ హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వస్తారు అన్నది మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇక తాజా సమాచారం ప్రకారం ఈ వారం కూడా హౌస్ లో ఎప్పటి లాగానే ఊహించని ఎలిమినేషన్ 

జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు దాంతోపాటు ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఇకపోతే 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు ... ఎవరంటే రేవంత్.. శ్రీ సత్య.. ఆదిరెడ్డి.. కీర్తి..ఇనాయ కెప్టెన్ కాబట్టి ఈ వారం ఆమె నామినేషన్స్ లో లేదు .అంతేకాదు ఆమెతోపాటు శ్రీహన్ కూడా ఈ వారం ఎలిమినేషన్ లో లేడు .అందుకుగాను రేవంత్ శ్రీ సత్య ఆదిరెడ్డి కీర్తి నామినేషన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ఓటింగ్ లో  టాప్ వన్ గా రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ ను ఎలిమినేషన్ నుండి

 తప్పించడానికి ప్రేక్షకులు ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు .అంతేకాదు సెకండ్ ప్లేస్ లో రోహిత్ ఉన్నాడని సమాచారం .ఆఖరి ప్లేస్ లో ఫైమా ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు .కీర్తి 4 స్థానంలో ఉండగా ఐదవ స్థానంలో శ్రీ సత్య ఉందని తెలుస్తోంది .ఫైనల్ గా ఫైమా మరియు శ్రీ సత్యం మధ్య పోటీ జరుగుతుందని సమాచారం .అయితే ఆఖరిగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పైమా ఎలిమినేట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి .చూడాలి మరి ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకి వస్తారో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: