అషూరెడ్డి గ్లామర్ ట్రీట్.. స్టార్ హీరోయిన్స్ ని మించిపోయింది..!?

Anilkumar
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక డబ్ స్మాష్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ..తన గ్లామర్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించకుంది.అయితే అందరూ ఆమెను ముద్దుగా జూనియర్ సమంతగా అని పిలుచుకుంటారు.ఇక  బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అషు రెడ్డి, ఇటీవల మరోసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో కూడా పాల్గొని రచ్చచేసింది. అయితే..ఇక  అషు ఎక్కడున్నా గ్లామర్ ట్రీట్ మాత్రం గ్యారంటీ. సన్నబడ్డాక అమ్మడు అందాల ప్రదర్శనకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు.

ఇదిలావుంటే తాజాగా ‘శాసనసభ’ మూవీలోని “నన్ను పట్టుకుంటే జారిపోతాను” అనే పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఇక అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అసలే మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరిచే అషు అందాలను చూసి అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లలకు నిద్రపట్టకుండా చేస్తుంది.

ఈ అమ్మడు.ఇదిలావుంటే ఇక  తాజాగా ఈ అమ్మడు మరోసారి తన హాట్‌ అందాలను చూపిస్తూ.. రెచ్చిపోయింది. ఇకపోతే ‘శాసనసభ’ సినిమాలో హెబ్బా పటేల్ చేసిన ఐటమ్ సాంగ్ కి అషూ రెడ్డి చిందులేసింది. అయితే “నన్ను పట్టుకుంటే జారిపోతానూ” అంటూ ఎదా అందాలను చూపిస్తూ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది.ఇక  అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.ఇకపోతే కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మతో అషూబేబీ ఇంటర్వ్యూ చేసి.. ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది.ఇక  బుల్లితెర పలు ప్రోగ్రాం పాటు వెబ్ సిరీస్ లు, సినిమాలలో కూడా అడపాదడపా మెరుస్తోంది. సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ఎల్లప్పుడూ ముందే ఉండే అషు.. పొట్టి బట్టలతో స్విమ్మింగ్ పూల్ లో హాట్ అందాలను విందు చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: