స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనంలో నిలపరాదు అనే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తరువాత ఖిలాడి మూవీ లో రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ అందాలను ఆరబోయడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు యువతలో మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటించాడు. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

కొన్ని రోజుల క్రితమే మీనాక్షి చౌదరి బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని , మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , తన నడుము అందాలు ఒక అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. తాజాగా కూడా మీనాక్షి చౌదరి అదిరిపోయే స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: