రెడ్ కలర్ డ్రెస్ లో కొంటె చూపులతో అలరిస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ శ్రీ ముఖి "పటాస్" కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకొని , ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి , ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంది.
 

అలా బుల్లి తెర టీవీ షో ల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న , ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక సినిమా లలో అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీవీ షో లతో , సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసింది. ఆ పిక్స్ చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

ఇది ఇలా అంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: