స్కై బ్లూ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసిపోతున్న ఉప్పెన బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృతి శెట్టి "ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని , అంతకుమించిన క్రేజ్ ను ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా , తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా అద్భుతమైన అవకాశాలను దర్శించుకుంటూ అదిరిపోయే రేంజ్ లో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు ,  ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే నాలుగు తెలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లలో బంగార్రాజు మూవీ విజయం సాధించగా , మిగతా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  అయినప్పటికి ఈ బ్యూటీ కి వరస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ,  తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ సారీ ని కట్టుకొని ,  అందుకు తగిన స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: