చీర కట్టులో కొంటె చూపులతో మైమరిపిస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు , "ఓ టి టి" షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో ప్రధాన పాత్రలలోనూ , ఇతర పాత్రలలోను నటించి ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకుంది. ఇలా బుల్లితెర ద్వారా , వెండి తెర ద్వారా  ,  డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రీ ముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ , ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్క్రీన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ,  కొర్రకారును హిట్ ఎక్కిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో తన హాట్ స్కిన్ షో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా శ్రీ ముఖి కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
 

తాజాగా కూడా శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో సారీ ని కట్టుకొని , అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , కొంటె చూపులతో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: