మరోసారి అలా అదరగొడుతున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో షో లకు యాంకర్ గా వ్యవహరించి , అలాగే ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం క్రేజీ అంకుల్స్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన క్రేజీ అంకుల్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈ మూవీ ద్వారా శ్రీ ముఖి కి గొప్ప గుర్తింపు లభించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా శ్రీ ముఖి తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో సిల్వర్ మరియు వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: