డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఇతట వాహనములు నిలపరాదు , ఖిలాడి మూవీ లలో హీరోయిన్ గా నటించి , ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ , ఈ రెండు మూవీ లలో కూడా ఈ ముద్దుగుమ్మ తన నటన తో , అంతకుమించిన అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ముఖ్యంగా మీనాక్షి చౌదరి , రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. దానితో ఖిలాడి మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో కొనసాగిస్తుంది.
 

ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి చౌదరి తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: