రెడ్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో... నడుమందాలతో అలరిస్తున్న కేతికా శర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కేతికా శర్మ "రొమాంటిక్" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ స్కిన్ షో తో వెండి తెరపై సెగలు పుట్టించింది. దానితో రొమాంటిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మకు మాత్రం అదిరిపోయే క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది.
 

ఇలా రొమాంటిక్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ మూవీ తర్వాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య , పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తనకెక్కిన రంగ రంగా వైభవంగా మూవీ లతో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలు ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అవుట్ అండ్ అవుట్ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: