వామ్మో దిశాపటాని రచ్చ మామూలుగా లేదుగా..!!

Divya
ఎలాంటి దుస్తులలోనైనా సరే కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది హీరోయిన్ దిశా పటాని. ఇండస్ట్రీలో ముద్దుగుమ్మ హాటెస్ట్ గర్ల్ గా పేర్కొంది అందుచేతనే పాపులర్ ఇన్నర్ వేర్ బ్రాండ్ కాల్విన్ క్లేయిన్ ఈ అమ్మాయితో ఏళ్ల తరబడి ఒప్పందం కుదుర్చుకొని మరి ప్రచారం చేస్తూ ఉంది. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం దీపావళి పండుగ సందర్భంగా సికె ఇన్నర్ వేరుతో ప్రత్యక్షమైన దిశ పటాన్ని అప్పటినుంచి ఈ బ్రాండ్ కి ప్రచారం చేస్తూనే ఉంది. ఇక ఈ బ్రాండ్ కి దిమ్మతిరిగే ప్రమోషన్స్ ని కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా స్పైసి ఫోటో షూట్ లతో తన ఒంపు సొంపులతో దిశాపటాని సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా కుర్రకారులను సైతం గుబులు పుట్టించేలా చేస్తోంది. ఈమె అందాల ప్రదర్శన  కాల్విన్ క్లేయిన్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. పాపులర్ అంతర్జాతీయ గ్రాండ్ నుంచి చిట్టి పొట్టి లోదుస్తులు  ప్రచారం చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. తాజాగా మరొకసారి ఇన్నర్ లుక్కుతో దిశాపటాని సోషల్ మీడియాని వేడెక్కించిందని చెప్పవచ్చు. సింగిల్ స్టాప్ మెరుపుల బ్రా కోఆర్డి లో టూ హాట్ గా కనిపిస్తోంది ముద్దుగుమ్మ.

తన తైస్ సొగసులను ఎలివేట్ చేసేలా సికె లో దుస్తులను పర్ఫెక్ట్ ఫిట్నెస్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూస్తే ఇతర హీరోయిన్లు కూడా అసూయపడేలా కనిపిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోగ్రఫీకి దిశ ఆసక్తికరమైన క్యాప్షన్ను తెలియజేయడం జరిగింది. హలో కాల్విన్ క్లేయిన్ ! సీకే ఫ్యామిలీకి తిరిగి వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉంది ఈ సెక్సీ ఇన్నర్ వే ధరించడం ఉప్పొంగే ఆనందమంటూ దిశా క్యాప్షన్ లో రాసుకురావడం జరిగింది. దీంతో తన వంతు సంపులతోపాటు సికె లో దుస్తులు ట్రీట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: