అప్పుడే మరొకటి సిద్ధం చేసిన కళ్యాణ్ రామ్!!

P.Nishanth Kumar
ఇటీవల బింబి సారా చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న హీరో కళ్యా ణ్ రామ్ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఈ సినిమాను వి డుదలకు సిద్ధం చేయడం విశేషం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్లో రాజేంద్ర అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను దర్శకత్వం వహించగా ఇటీవలే ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి అయింది.

దీనికి అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక పోస్టు ను వదిలి సినిమాపై అంచనాలను భారీ స్తాయిలో పెంచింది అనే చెప్పాలి. అమిగోస్ అనే టైటిల్ ను నిర్ణయించిన ఈ సినిమా బృందం టైటిల్ తోనే ఒకసారిగా అందరి అటెన్షన్ చే సిందని చెప్పాలి. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడం విశేషం. వరుస సినిమాలలో మంచి మంచి కాన్సెప్టులు ఉండే విధం గా ఇచ్చుకుంటూ పోతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని భావిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత డెవిల్ అనే మరొక సినిమాను కూడా మొదలు పెట్టాడు దీనికి సంబం ధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూడు సినిమాలతో మరొకసారి ఆయ న ఫుల్ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరియర్ లో పెద్దగా విజయాలను అందుకో లేకపోయినా కళ్యాణ్ రామ్ ఈ విధంగా కథలో ఎంపిక పట్ల ఎం తో వైద్యత చూపిస్తూ వరుస విజయాలతో ముందుకు వెళుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: