అవుట్ అండ్ అవుట్ టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు మరియు బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి బుల్లి తెర ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకొని ,  ఆ తర్వాత మూవీ ల ద్వారా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో మూవీలలో నటించిన శ్రీ ముఖి తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి బిగ్ బాస్ రియాల్టీ షో లో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే బుల్లి తెర ద్వారా ,  వెండి తెర ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రీ ముఖి తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రీ ముఖి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.
 

తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా ఈ మధ్యకాలంలో శ్రీ ముఖి ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: