ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రీముఖి..!

Pulgam Srinivas
టీవీ షో లతో ... మూవీ లతో అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటీ లలో శ్రీ ముఖి ఒకరు. ఈ ముద్దు గుమ్మ టీవీ షో లతో ... సినిమా లతో పాటు బిగ్ బాస్ షో ద్వారా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లతో ... వరస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 

ఇలా ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఎప్పటి కప్పుడు ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ , కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియా అకౌంట్ లో శ్రీ ముఖి తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేయగా ,  అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా ఎప్పటి కప్పుడు తన ఫోటో లతో కుర్రకారును హీటెక్కిస్తూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో అద్భుతమైన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకుని , తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ప్రస్తుతం శ్రీ ముఖికి  సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు  నెట్టింట అద్భుతమైన రేంజ్ ల్ అవుతున్నాయి ఇలా ఎప్పటికప్పుడు శ్రీ ముఖి తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: