వామ్మో:అషూ రెడ్డి అందాలు చూసి తట్టుకోగలమా..!!

Divya
తెలుగు బుల్లితెరపై నటి అషూ రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన కోసం కుర్రకారుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో హీరోయిన్లను మించిపోయి ప్రదర్శిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. జూనియర్ సమంత గా కూడా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ లో అవకాశం రావడంతో మరింత పాపులారిటీ సంపాదించింది ఈ క్రేజ్ తో ఈమె రాంగోపాల్ వర్మ పడింది.. ఇక వర్మతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు తన అందాలను ప్రదర్శించి మరింత పాపులారిటీ కావడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గాని పెరిగిపోయింది.
ఇక బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ తో ఈమె ప్రేమ వ్యవహారం కూడా అప్పట్లో చాలా వైరల్ గా మారింది. దీంతో అషూ రెడ్డి.. అయితే వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ అనే విషయాన్ని మాత్రం అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఇక తాజాగా అషూ రెడ్డి పలు విదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నది. తాజాగా ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ముందు తన అందాలతో అక్కడున్న కుర్రకారులను సైతం మత్తెక్కించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉండడంతో ఈ ముద్దుగుమ్మకి పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా వైట్ దుస్తులలో తన అందాలను చూపించి చూపించకుండా తెలియజేస్తూ ఉంది అషూ రెడ్డి . పూర్తిగా బోల్డ్ నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇంతటి అందగత్తె అయినప్పటికీ కూడా సినిమా ఆఫర్లు ఎందుకు రాలేదు అని విషయం ఈమె అభిమానులను సందిగ్ధంలో పడేలా చేస్తోంది. కేవలం ప్రస్తుతం ఫోకస్ అనే సినిమాలో ఇమే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉన్నది. మరి ఈ సినిమాతో నైనా అషూ రెడ్డి రాబోయే రోజులలో పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: