మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలు మీద ఉన్నాడు.ఇక హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో 'లైగర్' చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.అంతేకాదు దాదాపు రెండున్నర సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తారీకు విడుదలయ్యి.. పరాజయం పాలయ్యింది. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చిన రిజల్ట్ కి నిరాశ చెందడం జరిగింది.

ఇకపోతే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా “లైగర్” ప్లాప్ అవడం పట్ల బాధపడ్డారు.ఇక ఇలాంటి తరుణంలో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ సినిమా చేస్తున్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ . అయితే ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెడీ కావడం జరిగింది. అయితే ఇక సుకుమార్ “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో

 ఈ లోపు మరో సినిమా చేయడానికి రౌడీ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు.ఇదిలావుంటే ఇక అసలు మేటర్ లోకి వెళితే ప్రస్తుతం మంచి హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనకి గతంలో “గీతాగోవిందం” అనే రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురాంతో రెండో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఒక స్టోరీ లాక్ అయినట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది అంట.ఇకటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య.. సినిమా పరశురాం స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: