సమంత పై నాగచైతన్య కు ఇంత కోపమా..!!

murali krishna
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా.. యంగ్ హీరో నాగ్ చైతన్య తనకంటూ ఓ  ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగతా హీరోల కంటే చైతూ నటన డిఫరెంట్ గా ఉంటుందని ఇండస్ట్రీ వైడ్ గా బాగా టాక్ ఉంది.
దీంతో ఈ హీరో హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల 'బంగార్రాజు' సక్సెస్ జోష్ లో ఉన్న చైతూ.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఓ మూవీ  కూడా చేస్తున్నాడు ఈ నటుడు, ఈ మూవీ ఆల్రెడీ స్ట్రాట్  కూడా అయింది. విశేషమేంటంటే కృతి శెట్టి 'బంగార్రాజు' తరువాత చైతూతో మరోసారి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని సీన్ పెట్టబోతున్నారట. నాగచైనత్య ఇప్పటి వరకు సమంతతో మాత్రమే ఆలాంటి సీన్లో నటించాడట. ఇప్పుడు కృతిశెట్టితో చేయడం బాగా హాట్ టాపిక్ అయింది అనీ అంటున్నారు
అక్కినేని నాగార్జున కుమారుడైన నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యావరేజ్ హిట్ కొట్టింది. ఆ తరువాత గౌతమ్ మీనన్ 'ఏమాయ చేశావే' తో స్టార్ నటుడయ్యాడు. ఇందులో చైతూకు జోడిగా సమంత నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచే వీరి ప్రేమాయణం మొదలైంది. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే నాగచైతన్య, సమంతలు కలిసి 'మనం' అనే సినిమాలో నటించారు. ఇందులో భార్యభర్తలుగా కనిపించారు. అప్పటికే వీరు ప్రేమలో ఉండడంతో సిల్వర్ స్క్రీన్ పై కూడా రొమాంటిక్ కపుల్ గా కనిపించారు.
'మనం' సినిమాలో వీరిద్దరు కలిసి బెడ్ సీన్ కూడా చేశారు మరీ. చైతూ ఫస్ట్ టైం సమంతతో మాత్రమే అలాంటి సీన్లో నటించారు. ఆ తరువాత మరోసారి అలాంటి సీన్ జోలికి వెళ్లలేదు. కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న చైతూ, సమంతలు ఇటీవల దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత కొన్ని సినిమాల్లో హాటెస్ట్ పాత్రలను పోషిస్తోంది. ఇలా నటించడంపై చైతూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెట్టారు.

కానీ ఇప్పుడు చైతూ కూడా బోల్డ్ సీన్ నటించడానికి ఒప్పుుకున్నట్లు న్యూస్ గుప్పుమంటోంది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య, కృతి శెట్టిలు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి బెడ్ పై రొమాన్స్ చేయనున్నారట. అయితే సమంత తరువాత నాగచైతన్య మళ్లీ కృతిశెట్టితో మాత్రమే ఇలాంటి సీన్లోనే నటిస్తున్నాడు. దీంతో సమంతపై కోపంతోనా..? లేక కృతిపై ప్రేమతోనా..? అని కొందరు పోస్టులు  కూడా తెగ పెడుతున్నారు. మరి ఈ సీన్ పై ఇంకెన్ని కామెంట్లు వస్తాయో  వేచి చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: