బాగా వైరల్ అవుతున్న అనన్య నాగళ్ల లేటెస్ట్ ఫోటో షూట్..!!

murali krishna
తెలంగాణ  నటి `వకీల్‌ సాబ్‌` ఫేమ్‌ అనన్య నాగళ్ల అందాలు చాలా ఫేమస్‌. ఈ బ్యూటీ సినిమాల్లో కంటే తన హాట్ ఫోటో షూట్లతోనే బాగా పాపులర్‌ అవుతుంది అని చెప్పొచ్చు.

`వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల అందాల విందుకి లక్షలాది మంది అభిమానులున్నారు. జూనియర్‌ అనుష్క లాంటి అందాలతో అందరినీ టెంప్ట్ చేస్తున్న అనన్య తాజాగా మరోసారి  బాగా రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టే పని పెట్టుకుంది. చిరిగిన ప్యాంట్‌లోనుంచి హాట్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది.
 
ఎగిసిపడే ఎద యవ్వనాలతో, నడుము వొంపులు చూపిస్తూ కవ్విస్తుంది ఈ నటి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో నెటిజన్లు హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఓ వైపు ఆమె అందాన్ని పొగుడుతూనే సెటైర్లు పేలుస్తున్నారు అబిమానులు

టాలెంట్‌ చూపించడమంటే థైస్‌ చూపిస్తుందని, ఆ నడుము, ఆ థైస్‌ నెవర్‌ బిఫోర్ ఎవర్ ఎఫ్టర్‌ అని, నీ పోజులు మంచిగున్నయ్‌, నీ నవ్వు మంచిగుంది అని తెలంగాణ యాసలో పోస్టులు పెడుతుండటం విశేషం. దీంతో ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో రచ్చలేపుతుందని మనం చెప్పొచ్చు.

సాఫ్ట్ వేర్‌గా రాణించే ఈ తెలంగాణ పిల్ల నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. `మల్లేశం` చిత్రంలో డీ గ్లామర్‌ రోల్‌లో చేసింది.  నటుడు ప్రియదర్శికి భార్యగా గ్రామీణ అమ్మాయిగా అదరగొట్టింది ఈ నటి. ఇన్నోసెంట్‌తో కూడిన నటనతో మెప్పించింది.
 
`వకీల్‌సాబ్‌`లోనూ మరోసారి తెలంగాణ అమ్మాయిగా కనిపించింది అనన్య నాగళ్ల. ఇండిపెండెంట్‌ ఉమెన్‌గా అంజలి, నివేథా థామస్‌లతో కలిసి నటించి  అందరినీ మెప్పించింది. ఇందులోనూ ఇన్నోసెంట్‌ పాత్రలోనే మెప్పించింది ఈ బ్యూటీ, ఆమెకి ఉన్న డైలాగులు తక్కువే అయినా తెలంగాణ యాసలో చెప్పడంతో బాగా పేలాయి.
 
ఆ తర్వాత నటిగా ఇంపార్టెంట్‌ రోల్స్ లోనూ నటిస్తుంది. అలా `ప్లే బ్యాక్‌`లో, అలాగే `మ్యాస్ట్రో` కీలక పాత్రల్లో మెరిసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. ఇలా ఓ వైపు సినిమాల్లో బిజీ అవుతూనే మరోవైపు ఇలా గ్లామర్‌ షోతోనూ హైలైట్‌గా, హాట్‌ టాపిక్‌గా మారుతుంది అనన్య నాగళ్ల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: