అదిరిపోయే హాట్ స్కిన్ షో తో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయిన దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ముందు ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తరికెక్కిన మహర్షి మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించినప్పటికీ బిగ్ బాస్ షో ద్వారానే దివి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత దివి పలు సినిమాల్లోనూ మరియు వెబ్ సిరీస్ లోనూ టీవీ షో ల లోను పాల్గొని తన క్రేజీ ను మరింత పెంచుకుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా దివి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న దివి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే రేంజ్ లో తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
 

ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి చాలా రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన హాట్ అందాలను ఆరబోస్తూ నిర్వహించిన ఒక ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దివి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే తన హాట్ అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్నా ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: