'ఆలీతో సరదాగా' షోకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తారు: ఆలీ

Anilkumar
టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనే సినిమాల్లో కమిడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుంటే ఇక అలీ.., హీరో పవన్‌ కల్యాణ్‌ మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. ఇదిలావుంటే ఇక టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పవన్ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. అంతేకాదు మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న 

ఈ విషయాన్ని బహిరంగంగా ఇద్దరూ చాలా సార్లు చెప్పారు.అయితే ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు వస్తారు? ఇటీవల పవన్‌ నటించిన రెండు సినిమాల్లో ఆలీ ఎందుకు లేరు? అనే విషయాలపై ఆలీ క్లారిటీ ఇచ్చారు.ఇక  ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై స్పందించారు.ఇకపోతే ''ఆలీతో సరదాగా కార్యక్రమంలో గాయకుడు బాలు గారితో చేసిన ఎపిసోడ్‌ నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను కొడుకులాగా భావించేవారు.ఇక  ఆయన మరణించారని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయాను.

అంతేకాదు అలాగే పూరీ జగన్నాథ్, వి.వి వినాయక్‌, తాజాగా అల్లు అరవింద్‌ ఎపిసోడ్‌లు నాకు నచ్చాయి.ఇకపోతే  పవన్‌ కల్యాణ్‌గారు కూడా ఈ కార్యక్రమానికి కచ్చితంగా వస్తారు. వస్తా అని చెప్పారు కూడా. అయితే  ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు'' అని ఆలీ చెప్పారు.అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ నటించిన బీమ్లా నాయక్‌, వకీల్‌ సాబ్‌ చిత్రాల్లో తాను ఎందుకు నటించలేదు అనే విషయం పై మాట్లాడుతూ..''ఆ రెండు సినిమాలు చాలా సీరియస్‌వి. వాటిలో కామెడీ ఏమీ ఉండదు.  ఇకపోతే నేనే కాదు.. అసలు ఏ కమెడియన్‌ వాటిల్లో లేరు.అయితే  పవన్‌ కల్యాణ్‌ రానున్న సినిమాల్లో కామెడీ ఉంటే.. నన్ను కచ్చితంగా పిలుస్తారు'' అని చెప్పారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: