అందాలతో మైమరిపిస్తున్న మెహ్రిన్..!!

Divya
సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో మెహ్రిన్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తన అందంతో, నటనతో,  డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు. చివరిగా ఎఫ్ త్రీ సినిమాలో మాత్రమే నటించింది. అందంతోపాటు నటన విషయంలో మంచి ప్రతిభ ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం అంతగా కలిసి రాలేదు. అందంగా కనిపించడంతోపాటు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మెహ్రిన్ ఇంస్టాగ్రామ్ లో రెగ్యులర్గా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను సైతం బాగా ఆకర్షిస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సైతం మెహ్రిన్ మరింత అందంగా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా సంవత్సరాల అయినప్పటికీ కూడా మొదటి సినిమాలో ఎలా ఉందో ఇప్పటి కూడా అలాగే తన అందాన్ని మెయింటైన్ చేస్తూ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.
ఇంత అందంగా ఉన్న మెహ్రిన్ ను మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.  తాజాగా ఈమె ఎంతో నమ్మకం పెట్టుకొని నటించినా f-3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈమె తదుపరి సినిమా ఆఫర్స్ రావడం చాలా కష్టంగా మారిపోయాయి. ఇక ఇదే తరహాలో ఫోటో సూట్లతో రెచ్చిపోతే తప్పకుండా తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని,  ఆమె అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో మెహ్రిన్ నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత వివాహాన్ని కూడా సినిమాల కోసం క్యాన్సల్ చేసుకుంది అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: