హాట్ డ్రెస్ లో నడుమందాలతో... ఏద అందాలతో అదరగొడుతున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుమారి 21 ఎఫ్ మూవీ తో మంచి విజయాన్ని ,  అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కాయి.
 

కాకపోతే ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో డి గ్లామరైజడ్ రోల్ లో నటించిన హెబ్బా పటేల్ తన నటన తో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హెబ్బా పటేల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది.
 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే హెబ్బా పటేల్ అనేక సార్లు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా హెబ్బా పటేల్ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: