హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనములు నిలపరాదు మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించనప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరి "ఖిలాడి" మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రవితేజ హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
 

ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ , ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన అంద చందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ హాట్ స్కిన్ షో తో ప్రేక్షకులను అలరించింది. దానితో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ మీనాక్షి చౌదరి కి మంచి క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ  తన హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: