కొంటె చూపులతో కవ్విస్తున్న డింపుల్ హయాతి..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీమణులలో ఒకరు అయినటువంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డింపుల్ హయాతి ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడీ మూవీ తో ప్రేక్షకులను అలకరించింది. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అల్లరించ లేక పోయినప్పటికీ డింపుల్ హయాతి మాత్రం తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి తన అంద చందాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డింపుల్ హయాతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పు డప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం డింపుల్ హయాతి బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
 

ఆ ఫోటోలను డింపుల్ హయాతి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా డింపుల్ హాయతి తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని అదిరి పోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం డింపుల్ హయతి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: