సమంత కూడా సరోగసినే ఫాలో అవుతుందా..?

Anilkumar
ఇటీవల నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన తర్వాత సరోగసీ చట్టాల గురించి చర్చ కూడా మొదలైంది.అయితే నయనతార కంటే ముందు శిల్పా శెట్టి, శిల్పా శెట్టి, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు సరోగసీ ద్వారా సంతానం పొందారు.ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా సరోగసీని ఎంపిక చేసుకున్నారు. అయితే... రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! అసలు వివరాల్లోకి వెళితే...ఇక 'యశోద' టీమ్ కాన్సెప్ట్‌తో పాటు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్‌తో ఉంది. 

 అయితే సరోగసీ కాన్సెప్ట్ మీద సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సినిమాను రూపొందించారు.ఇక  స్టార్టింగ్ టు ఎండింగ్ 'యశోద' థ్రిల్ ఇస్తుందని సమాచారం. అంతేకాదు ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత  ను గర్భవతిగా చూపించారు కదా! అది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట. అయితే ఈ రోజు విడుదల చేసే ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత  క్యారెక్టర్‌తో పాటు మిగతా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్. ఇకపోతే యశోద' ట్రైలర్‌ను తెలుగులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, 

మలయాళంలో 'మహానటి', 'సీతా రామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత సినిమాకు పాన్ ఇండియా హీరోలు మద్దతుగా నిలబడుతున్నారు. కాగా సాయంత్రం 05.36 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. అంతేకాదు యశోద' సినిమాను నవంబర్ 11న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఆ స్థాయిలో పబ్లిసిటీ కూడా మొదలైంది. అయితే అందుకు ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పాన్ ఇండియా హీరోలతో చేయించడం ఒక ఉదాహరణ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: