ఆ నటి పాపులర్ కావటానికి కారణం జబర్దస్త్ అంటా మరీ..!!

murali krishna
పడుగా వాతావరణం వేళ ఫ్యాన్స్ కి వర్ష అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో బంగారు బొమ్మలా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ అందాలతో మెస్మరైజ్ చేసింది.
పరువాలపై పూత పూసినట్లు ఉండగా.. వర్ష సరికొత్తగా సోయాల విందు చేసింది.
వర్ష సోయగాల జడివానలో జనాలు తడిసి ముద్దయ్యారు. అమ్మడు అందాల విందుకు ముగ్దులవుతున్నారు. వర్ష గ్లామరస్ ఫోటో షూట్ బాగా వైరల్ గా మారాయి, కాగా ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారు. లైక్ చేస్తూ, కామెంట్స్ విసురుతూ జాతర చేస్తున్నారు.
ఇక బుల్లితెరపై వర్ష హవా బాగానే నడుస్తుంది. ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష  తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష ఎంట్రీ బిగ్ రిలీఫ్. ఏళ్ల తరబడి అదే అందాలు చూసి విసుగుపోయిన ఆడియన్స్ వర్ష గ్లామర్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష కామెడీ స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్  బాగా హైలెట్ అవుతున్నాయి. లెక్కకు మించిన కామెడీ స్టార్స్ తో చేస్తున్న ఈ షో ఆదరణ దక్కించుకుంటుంది. జబర్దస్త్ రేంజ్ పాపులారిటీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. హైపర్ ఆది ప్రజెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రత్యేక ఆకర్షణ.
ఇక సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చింది. మరో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ సక్సెస్ కాగా... అనతి కాలంలో ఫేమస్ అయ్యారు. ఈ జంటకు ప్రేక్షకుల్లో ఆదరణ దక్కడంతో స్పెషల్ స్కిట్స్ వీరిద్దరిపై తెరకెక్కాయి.
పలు సందర్భాల్లో వర్ష ఇమ్మానియేల్ అంటే వల్లమాలిన ప్రేమ కనబరిచారు. ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం గా అభివర్ణించారు మరి. ఎవరు ఎన్ని అనుకున్నా ఇమ్మానియేల్ ని వదిలేదని ఆమె చెప్పడం గమనర్డం. అయితే రియాలిటీలో కథ మొత్తం రివర్స్ అట. ఇమ్మానియేల్ ఫోన్ చేస్తే వర్ష కనీసం లిఫ్ట్ చేయదట. బయట జనాలేమో ... అన్నా వదిన వర్ష ఎక్కడ? అని అడుగుతున్నారట. ఓ షోలో ఇమ్మానియేల్ ఈ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా జబర్దస్త్ వర్ష కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: