ఆ తెలుగు హీరోతో అన్ని రోజులు సీక్రెట్ గా గడిపినా శిల్పాశెట్టి.. .!!

murali krishna
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ హీరోయిన్ శిల్పా శెట్టి. ఈమె గ్లామర్ విషయంలో అస్సలు వెనకడుగు వేయదట.ఎంత ఎక్కువగా ఎక్స్ పోసింగ్ చేయమన్నా చేస్తుంది.ఇక ఈమె గ్లామర్ కి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆమెకు అభిమానులుగా మారారు. ఇక ఈమె తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగులో కూడా శిల్పా కు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. శిల్పా శెట్టి తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది.
ఈ పొడుగుకాళ్ల సుందరి వీలైనంతవరకూ తన అందాలను ఆరబోసి గ్లామర్ పరంగానే కాకుండా తన నటనతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఈమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక అదే టైంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇక అదే టైంలో శిల్పా శెట్టి అక్కినేని నాగార్జున కంట్లో కూడా పడింది. దాంతో నాగార్జున తన ఆజాద్ సినిమా లో శిల్పా శెట్టి ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాలో సౌందర్య కూడా ఉన్నప్పటికీ శిల్పాశెట్టికి మంచి క్రేజ్ లభించింది. ఆజాద్ సినిమాలో వచ్చిన పాటలు అక్కినేని అభిమానులకే కాక చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నాగార్జున శిల్పాశెట్టి ని అసలు వదిలే వారు కాదని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు బాగా మాట్లాడుకునే వారు. వీళ్లు షూటింగ్ స్పాట్ లో కూడా చాలా క్లోజ్ గా ఉండే వారట. మరీ ముఖ్యంగా శిల్పాశెట్టి నాగార్జునతో కలిసి చాలా రోజులు సీక్రెట్ గా గడిపారని అప్పట్లో ప్రచారం జరిగింది.ఇక ఈమె గ్లామర్ కి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆమెకు అభిమానులుగా మారారు. ఇక ఈమె తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగులో కూడా శిల్పా కు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. శిల్పా శెట్టి తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: