రేటు పెంచేసిన బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాకి అన్ని కోట్లా..?

Anilkumar
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ  ఈ సినిమా కోసం గాను 18 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు మరో 7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే అనిల్ రావిపుడి దర్శకత్వంలో టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ  ఎన్.బి.కె 108వ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. 

అయితే ఇక  ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ
 ఈ సినిమా కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి.కాగా  టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ  సినిమా హిట్టు పడితే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.. అదికూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి కాంబోలో సినిమా కాబట్టే భారీగా రేటు పెంచేసాడు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ .అంతేకాదు  ఏకంగా అనిల్ రావు పూడి సినిమాకుకి 7 కోట్లు పెంచేశాడు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ .

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ
 సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నదట. అంతేకాదు ఇటీవల టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ  అఖండ సినిమాతో వసూళ్ల సునామీ సృష్టించిన టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ  రాబోతున్న రెండు సినిమాలతో మోత మోగిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. 
ఇక  ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో తోటీ స్టార్ హీరోలకు చమటలు పుట్టిస్తున్నాడు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ .అయితే ఇటీవల ప్రారంభమైన ఓటీడీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ గా కూడా దుమ్ము దులిపేస్తున్నాడు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: