హాట్ అందాలతో రెచ్చగొడుతున్న శ్రీముఖి...!!

murali krishna
బుల్లితెరపై యాంకర్‌గా శ్రీముఖి తనదైన శైలి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక, గ్లామర్‌లోనూ శ్రీముఖి రూటే సెపరేటు. ప్రత్యేకమైన అభిరుచి వుంది.


అందుకే సోషల్ మీడియాలో శ్రీముఖికి ఓ రేంజ్ ఫాలోయింగ్ వుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, ఇటీవల కాలంలో శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పర్పుల్ కలర్ డ్రస్‌తో శ్రీముఖి చేస్తున్న బోల్డ్ అండ్ హాట్ షోకి మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్. యాంకర్‌ శ్రీముఖి ఈ అందాల గ్లామర్ షోకి నెటిజనం తలా ఒక రకంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారట..


అందులో కొన్ని బోల్డ్ కామెంట్లు (ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందే.. లాంటివి) కూడా వున్నాయ్. వాటిని చూసి శ్రీముఖి తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుంది. ఎగసి పడే అందాలతో ఉర్రూతలూగిస్తోంది అందాల శ్రీముఖి.


ఇక, ఈ తాజా ఫోటోలయితే, నెట్టింట్లో నెక్స్‌ట్ లెవల్ వైరల్ అవుతున్నాయ్. పర్పుల్ కలర్ పొట్టి డ్రస్‌లో శ్రీముఖి అందాలు, ముఖ్యంగా సాలిడ్ థై సొగసులకి కుర్రకారు దాసోహం అంటోంది. అసలే పొట్టి డ్రస్. దాచినా దాగలేనంతగా ఎగిరెగిరి పడుతున్న అందాలు..


అబ్బో.. ఏమని వర్ణించేంది శ్రీముఖి ఈ హాట్ షోని. ఇకపోతే, బుల్లితెరపై శ్రీముఖి చాలా బిజీ. వరుస రియాల్టీ షోలతో ఊపిరి సలపకుండా పని చేస్తోందట..


అలాగే పెద్ద స్క్రీన్ పైనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అరా కొర అవకాశాలు చేజిక్కించుకుంటోంది. కానీ, హీరోయిన్‌గా సత్తా చాటాలన్నది శ్రీముఖి ఇంటర్‌నల్ కోరిక. ఆల్రెడీ 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో ఆ ముచ్చట తీర్చేసుకుందనుకోండి. కాగ ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల రచ్చ చూసి, మళ్లీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది చూడాలి మరి. శ్రీ ముఖి ఇప్పటికే పలు రకాల షోస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. మరీ తాను బిగ్ బాస్ రన్నర్ కూడా మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: