హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2004 వ సంవత్సరంలో విడుదల అయిన కోయి మిల్ గయా మూ వీతో సినీ కెరియర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు మూవీ తో హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టిన మొదటి మూవీ తోనే హన్సిక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.  

ఇది ఇలా ఉంటే హన్సిక ఇప్పటికే తెలుగు లో అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే హన్సిక ఇప్పటికే తెలుగు ,  తమిళ , హిందీ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమా ఇండస్ట్రీ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అలాగే ఈ మధ్య కాలంలో హన్సిక ఎక్కువ శాతం తమిళ మూవీ లోనే ఎక్కువ నటించింది. ఇది ఇలా ఉంటే హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రాజస్థాన్ లోకి జైపూర్ కోట లో డిసెంబర్ లో ఈ వేడుక జరగనున్నట్లు ,  అలాగే హన్సిక కుటుంబం వరుడు ఎవరు అనేది సీక్రెట్ గా ఉంచినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తెలుగు లో ఇప్పటికే అనేక మూవీ లలో నటించిన హన్సిక ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: