మరోసారి ఆ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాట్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ,  ఎన్నో మూవీ లలో నటించి ,  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ ముఖి ప్రస్తుతం టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే ఎప్పటికప్పుడు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న గౌన్ ను వేసుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న కోట్ ను ధరించి ,  తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉండే కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

ఈ ఫోటోలలో తన ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. శ్రీ ముఖి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి తాజాగా మరో సారి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: