మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్తో రానున్న నందమూరి హీరో.. డైరెక్టర్ ఎవరంటే....!!!

murali krishna
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాడని ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ మంచి హిట్ అందుకోలేకపోయారు.బ్యాక్ టు బ్యాక్ లు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం పడలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన బింబిసారా మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ముందు నుంచి ఈ పై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ.. ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ తో వశిష్ట నూతన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు. మొదటి తోనే పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వశిష్ట. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్‏లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే ఈ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే మరో ను కూడా పట్టాలెక్కించారు కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఇక ఈ లో కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌందర్ రాజన్ టోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే బింబిసార హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ పై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: