మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . శ్రీ ముఖి ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది .
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల్లో నటిస్తూ , టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా తన సమయాన్ని గడుపుతూ వస్తుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది .
 

అందులో భాగంగా ఈ మధ్య శ్రీ ముఖి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలలో చాలా వరకు ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అలాగే తన లో దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: