పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ అందాలను ఆరబోస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. అలాగే సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకుంది. ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల్లో నటిస్తూనే టీవీ షో లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుvగుమ్మ సినిమా లతో ,  టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని ,  పర్పుల్ కలర్ లో ఉన్న కొట్ ని ధరించి తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఎలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలలో శ్రీ ముఖి పొట్టి డ్రెస్ ని వేసుకొని తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటిక ప్పుడు హాట్ బ్యూటీ శ్రీ ముఖి తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: