బాలకృష్ణ తో మరో సినిమాను ప్లాన్ చేసిన బోయపాటి..

Satvika
బాలయ్య,బోయపాటి కాంబినేషన్ ను గురించి అందరికి తెలిసిందే..ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ కాంబినేషన్‌లో మరో మూవీకి రెడీ అవుతున్నారు.ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ సాధించటమేకాదు మరో టార్గెట్‌ను కూడా ఎయిమ్ చేస్తున్నారట నందమూరి నటసింహం. నందమూరి {{RelevantDataTitle}}