పెళ్లి వార్తలపై స్పందించిన అనన్య నాగళ్ళ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ లోనే ఈ ముద్దు గుమ్మ మధ్య తరగతి భర్త కు భార్యల నటించి తన నటన తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ ,  వకీల్ సాబ్ వంటి మూవీ లలో తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అవి కూడా అదిరి పోయే రేంజ్ లో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య నాగళ్ల ప్రముఖ నిర్మాత చిన్న కొడుకును పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా అనన్య నాగళ్ల తన పెళ్లి వార్తలపై స్పందించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక గా అనన్య నాగళ్ల తన పెళ్లి వార్త స్పందిస్తూ ... తన పెళ్లికి హాజరవ్వాల్సిన అవసరం ఉన్నందున వరుడి పేరు ,  పెళ్లి తేదీ మరియు వేదిక కూడా తనకు చెప్పాలని గాసిప్ స్ప్రెడర్‌ లను ఆమె కోరింది. ఇలా తాజాగా అనన్య నాగళ్ళ తన పెళ్లిపై వస్తున్న కథనాలపై స్పందించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనన్య నాగళ్ల పరవాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ని ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: