మరోసారి అలా రెచ్చిపోయిన అనన్య నాగళ్ల..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ నటి మనులలో ఒకరు అయిన అనన్య నాగల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించు కుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్ ,  వకీల్ సాబ్ మూవీ లతో తన క్రేజ్ ని మరింత గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెంచుకుంది. ఇలా మూవీ లతో తన కంటూ ఒక ఇమేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచు కున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో లను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సందర్భాలలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో ఒక అదిరి పోయే హాట్ ఫోటో ను పోస్ట్ చేసింది. తాజాగా అనన్య నాగళ్ళ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన రెండు చేతులను తన తలపై పెట్టుకుని తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల కు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇలా అనన్య నాగళ్ల ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: