పూరి పై ఫస్ట్ షాట్ తీయగానే ఆశ్చర్యపోయారు... మెగాస్టార్ చిరంజీవి....!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌ లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషిం చారు. మొదట్లో దీన్ని చేయడా నికి ఇష్టపడక పోయినా చిరు కోసమే చేశారు.
తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూ లో, ఈ సినిమాలో నటించ డాని కి పూరి విముఖత చూపా డంటూ చిరు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌ లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నా ధ్ కీలక పాత్ర పోషిం చారు. మొదట్లో దీన్ని చేయడాని కి ఇష్టపడక పోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూ లో, ఈ సినిమా లో నటించడాని కి పూరి విముఖత చూపా డంటూ చిరు చెప్పారు. షూట్ రోజున అందరూ ఎదురు చూస్తుంటే పూరీ తన కార వాన్ నుంచి బయటకు రావడం లేద ని అన్నారు
మేమం తా అతని కోసం లొకేషన్‌ లో ఎదురు చూస్తున్నాము. కానీ అతను కారవాన్ నుండి బయటకు రావడం లేదు. చివర గా సిగరెట్ తాగుతూ, టీ తాగు తూ తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో కారవాన్ నుంచి బయట కు వచ్చాడు అని చిరు అన్నారు. అతని తో పాటు ఛార్మీ కూడా వచ్చింది. కార వాన్ నుంచి బయట కు రావడాని కి ఇంత సమయం ఎందుకు పట్టింద ని చార్మీని అడిగాను. అతను వణుకు తున్నాడని, షూట్ చేయడం అస్సలు ఇష్టం లేదని ఆమె నాకు చెప్పింది. అయితే ఎట్టకేల కు ఫస్ట్ షాట్ తీయగా నే తన సహజ మైన నటనకు అందరూ ఆశ్చర్య పోయారు. అతను తన పాత్ర కు 100 శాతం న్యాయం చేసాడ ని చిరంజీవి ఆ ఇంటర్యూ లో చెప్పారు. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: