మరి అంతలా రెచ్చిపోయిన శ్రీముఖి..!

Pulgam Srinivas
గ్లామరస్ యాంకర్ లలో ఒకరు అయిన శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి ఎక్కువ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అలాగే కొన్ని మూవీ లలో ముఖ్యమైన పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా , కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కూడా నటించి శ్రీ ముఖి ఎంతో మంది అభిమానులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి అనేక టీవీ షో లకు , 'ఓ టి టి' షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే టీవీ షో లతో ,  'ఓ టి టి' షో లతో , సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లము నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును వేడెక్కిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు శ్రీ ముఖి తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి కొన్ని వెరీ వెరీ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. పుర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరి పోయే రేంజ్ లో హాట్ లుక్ లో శ్రీముఖి ఫిక్స్ కి స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: