మల్లెమాల కు రీఎంట్రీ ఇచ్చిన రచ్చ రవి.. పరువు తీసిన హైపర్ ఆది..!!

Anilkumar
ప్రస్తుతం మల్లెమాల మీద  ఎంత డ్యామేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. అయితే మల్లెమాలను, దాని అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు, వాటి చుట్టూ అల్లుకున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.ఇకపోతే వాటిని తిప్పి కొట్టేందుకు ఆది, రాం ప్రసాద్ వంటి వారు రంగంలోకి దిగారు. షేకింగ్ శేషు వంటి వారు కూడా కిరాక్ ఆర్పీని దారుణంగా అవమానించేశాడు. ఇక అలా మొత్తానికి మల్లెమాల మీద మాత్రం విపరీతంగా చర్చలు జరిగాయి.ఇకపోతే కామెడీ స్టార్స్, స్టార్ మాలోని ఈవెంట్లు చేసుకుంటూ ఉన్న కిరాక్ ఆర్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 
అయితే  ఇక ఆర్పీ అక్కడి నుంచి కూడా బయటకు వెళ్లాడు. ఇకపోతే మధ్యలో వచ్చాడు. సినిమా అంటూ ఏదేదో చేశాడు. అయితే ఇమ  ఇప్పుడు స్టార్ మా కామెడీ స్టార్స్ నుంచి రచ్చ రవి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే అదేదో ఈవెంట్లో చమ్మక్ చంద్ర కాళ్లు మొక్కేశాడు రచ్చ రవి.అంతేకాదు  తనకు లైఫ్ ఇచ్చింది చమ్మక్ చంద్ర అంటూ పొగిడేశాడు. ఇక అలాంటి రచ్చ రవి తిరిగి మళ్లీ ఈటీవీ, మల్లెమాలలోకి వచ్చాడు.అయితే మల్లెమాల నుంచి రచ్చ రవి ఎప్పుడో బయటకు వెళ్లాడు. ఇక నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడో..
అప్పుడే చమ్మక్ చంద్ర, ఆర్పీ, రచ్చ రవి వంటి వారంతా కూడా వెళ్లిపోయారు. అంతేకాదు అదిరింది, బొమ్మ అదిరింది అంటూ షోలు చేశారు. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అజ్తే ఇప్పుడు వీరంతా కూడా కామెడీ స్టార్స్ ధమాకా అనే షోలో చేస్తున్నారు.ఇక  ఇప్పుడు రచ్చ రవి ఈటీవీ దసరా ధమాక ఈవెంట్లో మెరిశాడు.అయితే  వచ్చిన రచ్చ రవి మీద ఆధి కౌంటర్లు వేశాడు. అంతేకాదు నాకు ఐదు అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి అని రచ్చ రవి అంటాడు.ఇక  ఇలాంటివి మాట్లాడితేనే.. ఐదేళ్లు దూరంగా ఉన్నావ్ అని కౌంటర్ వేసి పరువుతీస్తాడు ఆది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: