చీరకట్టులో మెరిసిపోతున్న ఈషా రెబ్బ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గ్లామరస్ నటిమణులలో  ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దు గుమ్మల్లో ఒకరు అయిన ఈశా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇషా రెబ్బ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనదైన నటన తో ప్రేక్షకులను అలరించింది.
 

అలాగే ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. సినిమాలు మాత్రమే కాకుండా ఈషా రెబ్బ 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ తో పాటు పూర్ణ , పాయల్ రాజపుత్ లు కూడా ముఖ్య పాత్రలలో నటించారు.

ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈశా రెబ్బ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్పు డప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా సందర్భాలలో వైరల్ గా మారినవి కూడా ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈషా రెబ్బ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో సారీ ని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి క్యూట్ స్మైల్ తో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈషా రెబ్బ కి సంబంధించిన ఈ ఫోటోలు గా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: