మళ్లీ తన అందాలతో రెచ్చిపోయిన శ్రద్ధ దాస్..!!

Divya
హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇమే చేసింది తక్కువ సినిమాలే అయినా అవన్నీ యావరేజ్ గానే ఆడాయి. అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలను ప్రదర్శిస్తూ ఏదో ఒక వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక స్కిన్ షో చేసింది. వాటి గురించి చూద్దాం.
సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ సైతం స్కిన్ షో చేస్తే.. ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ముద్దుగుమ్మ ఎక్స్ పోజ్ చేసిన అందంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ చేసే స్కిన్ షో ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ఆరబోత అనేది ప్రేక్షకులు ఎంతో శ్రద్ధగా పెట్టి చూసేలా ఉంటాయి.
 అయితే ఇప్పుడు మరొకసారి అంతే శ్రద్ధగా తన అందాల ఆరబోత చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాలలో నటించకపోయిన ఇండస్ట్రీ లో పలు సినిమాలలో పలు పాత్రలలో నటించి మేపిస్తూ ఉంటుంది.
మొదటిసారిగా సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ తర్వాత తెలుగులో పెద్దగా కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో బాలీవుడ్ వైపు ప్రయత్నించింది అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్గా సాధ్యపడలేదు. దీంతో ఎక్కడికి వెళ్లిన శ్రద్ధాదాసు కు పెద్దగా విజయం చేయకూడదు అని చెప్పవచ్చు. అయినప్పటికీ తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఇంకా హీరోయిన్గా పలు సినిమాలలో కంటిన్యూ అవుతూ వస్తోంది ఇప్పుడు అందాల విందుతో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నది మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మకి అందానికి తగినట్టుగా ఆఫర్లు వెలుపడతాయని చూడాలి మరి. ఇక గడిచిన రెండు రోజుల క్రితం అనసూయ పై జరిగిన ట్రోలింగ్లో ఈమె కూడా ఎంట్రీ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: