టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా , మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
ఈ మూవీ ఇప్పటి వరకు ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. మొదటి రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13.45 కోట్ల షేర్ , 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.06 కోట్ల షేర్ , 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.75 కోట్ల షేర్ , 9.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.15 కోట్ల షేర్ , 8.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.70 కోట్ల షేర్ , 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.69 కోట్ల షేర్ , 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.54 కోట్ల షేర్ , 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఏడు రోజులకు గాను లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా26.37 కోట్ల షేర్ , 55.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.