విజయ్ కోసం ఆ స్టార్ హీరోకి వంశీ పైడిపల్లి స్పెషల్ రిక్వెస్ట్..?

Anilkumar
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.  ఇక ఈయన కోలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడే హీరోల్లో విజయ్ ఒకరు.అయితే విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయిన్ అంతా ఇంతా కాదు. ఇకపోతే ఈ స్టార్ హీరో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇదిలావుంటే  విజయ్ నటించిన లు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్స్ అయ్యాయి. అంతేకాకుండా  ముఖ్యంగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి విజయ్ నటించిన లన్నీ సూపర్ హిట్ అవవడమే కాదు వందకోట్ల మార్క్ ను చాలా సులభంగా క్రాస్ చేస్తున్నాయి.

ఇక రీసెంట్ గా విజయ్ నటించిన బీస్ట్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే తెలుగులో అంతంత మాత్రంగానే ఆడిన ఈ తమిళ్ లో పర్లేదు అనిపించుకుంది.కాగా ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ నటిస్తున్న గురించి ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే  ఇక విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ సినిమలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక కనిపించనుంది.  కాగా ఈ  వారసుడు అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు.  అయితే ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది.

ఇక ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ విజయ్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని మొన్నటి వరకు ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే  ఇక ఇప్పుడు మహేష్ వాయిస్ ఇవ్వడం లేదని ఓ చిన్న రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు.పోతే  మహేష్ విజయ్ క్యామియో చేయనుండనన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా మహేష్ కు వంశీ కి మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే.ఇక  దాంతో విజయ్ మూవీలో క్యామియో చేయాలనీ మహేష్ ను కోరారట వంశీ.. మహేష్ కూడా వెంటనే ఓకే చెప్పారని టాక్. అయితే మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: