అన్ని వారాల తర్వాతే మూవీ 'ఓటిటి' లోకి దిల్ రాజు..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం వరకు ఏదైనా సినిమా థియేటర్ లలో విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల ఆదరణ పొందే లేక పోయినట్లయితే అతి తక్కువ కాలం లోనే ఆ మూవీ లు ఏదో ఒక 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేవి . అలాగే మరి కొన్ని  మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని  అందుకు న్నప్పటికీ నెల తిరక్కుండానే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఇలా మూవీ లు అతి తక్కువ కాలం లోనే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకో రావడంతో చాలా మంది సినీ ప్రేమికులు థియేటర్ లకి వెళ్లి సినిమా లను చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు .

దానితో కొంచెం మంచి టాక్ వచ్చిన మూవీ లకు కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో కలెక్షన్ లను రాబట్ట లేక పోతున్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లలో సినిమా విడుదల విషయమై తెలుగు సినిమా నిర్మాతలం తా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు . ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మరియు ప్రస్తుతం చిత్రీ కరణ దశలో ఉన్న మూవీ లు అన్నీ కూడా థియేటర్ లలో విడుదల అయిన 8 వారాల తర్వాత మాత్రమే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి వస్తాయి అని తెలుగు నిర్మాతల మండలి ఒక నిర్ణయాని కి వచ్చింది . ఇకపై థియేటర్ లలో విడుదల అయిన 8 వారాల తర్వాత ఏ తెలుగు సినిమా అయినా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: