ఆ సినిమా ట్రైలర్ చూసి నవ్వుతున్న పవన్..?
ఈ సందర్భంగా తన ట్యాబ్ లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూస్తూ నవ్వుల్లో మునిగిపోయారు ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఒక మూవీ ట్రైలర్ చూస్తూ నవ్వడం అంటే అది విశేషం అని చెప్పవచ్చు దీంతో అభిమానులు సైతం చాలా సంబరపడిపోతున్నారు. ఇటీవల తనకి జ్వరం రావడంతో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం అందరిని ఆకట్టుకుంటోంది.
ఇదంతా ఇలా ఉండగా కళాపురం సినిమా మొత్తం కరీంనగర్ లోని ధర్మపురి నేపథ్యంలో తెరకెక్కించాడు నట్లుగా తెలుస్తోంది ఇక ధర్మపురిలో 42 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ చేసినట్లు సమాచారం ఈనెల 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత అసభ్యరహితంగా సాగి సెటారికల్స్ చిత్రంగా ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. అదే ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను నవ్వించిన ఏకైక సినిమా ట్రైలర్ గా పేరుపొందింది.