ఎద అందాలతో రెచ్చిపోతున్న డింపుల్ హయాతి..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ గద్దల కొండ గణేష్ మూవీ లోని జరా జరా అనే స్పెషల్ సాంగ్ లో తన అదిరిపోయే అందచందాలతో, డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలా గద్దల కొండ గణేష్ మూవీ లోని స్పెషల్ సాంగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం విడుదల అయిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా, ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. కాకపోతే ఖిలాడి సినిమాలో డింపుల్ హయాతి మాత్రం తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం డింపుల్ హయాతి , విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే సినిమాలో అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, తన హాట్ హాట్ అందాలతో వెండితెరపై సెగలు పుట్టిస్తూ ఉండే డింపుల్ హయాతి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టా లో  కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో డింపుల్ హయాతి బ్లాక్ కలర్ లో ఉన్న ప్యాంటు ను ధరించి, వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టాప్ ని ధరించి తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: