ఈ వయసులో బికినీ ట్రీట్ ఇచ్చిన పవన్ హీరోయిన్..!!

Divya
ఎన్నారై గర్ల్ గా పార్వతి మెల్టన్ టాలీవుడ్ కి బాగా పరిచయమయ్యింది. మొదట వెన్నెల సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జల్సా ,దూకుడు వంటి సినిమాలతో బాగా పాపులారిటీ సంపాదించారు. పదేళ్ల క్రితం యమహా యమ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె ఏ సినిమాలో కూడా నటించలేదు.. ఇక దీంతో ఈమె అవకాశాలు రావని తెలుసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి అక్కడి విదేశాలలోని సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక న్యూ జెర్సీలోని కొన్ని వ్యాపారాలను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక అంతే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిర పడిపోయినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాని చాలా హీట్ ఎక్కిస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా మరొకసారి సూపర్ హాట్ బికినీ రేటుతో తన అభినమామల ముందుకు రావడం జరిగింది. ఇక తను షేర్ చేసిన బికినీ ఫోటోలు హాట్ అందాలతో యువతకు అగ్గిరాజేసేలా కనిపిస్తోంది. బ్యూటీ అందంలో ఎలాంటి మార్పులు కూడా కనిపించలేదని చెప్పవచ్చు సినిమాలకు దూరమైనా సరే అదే ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నది పార్వతి మిల్టన్.
వివిధ ఫోజులలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా అభిమానుల సైతం మేము పైన హాట్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక పార్వతి అందాలను చూస్తే ప్రతి ఒక్క కుర్రకారులు కూడా పోగిడేస్తూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి తాజా సంచలనాల నేపథ్యంలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచనల ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇలా చేసింది అనే సందేహం అభిమానులలో తలెత్తుతోంది.
 ప్రస్తుతం ఈమె వయసు 34 సంవత్సరాలు. ఇక తన అందంతోనే ఇప్పటివరకు ఇద్దరు అగ్ర హీరోల సినిమాలలో పలు అవకాశాలను అందుకున్నది ఇప్పుడు అలాంటి మ్యాజిక్ ఏదైనా జరుగుతుందేమో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: